ప్రతీ రొజూ యెన్నో విషయాలు మనం అందరం మట్లాడుతున్నం , మన చుట్టూ యెంతో మంది మత్లడుతుంటే వింటున్నం . ఆ క్షనం అక్కడే వదిలేస్తున్నం . కనీ మనం ఇంకా కొంచుం లోతుగా వెల్లి ఇప్పుడు మట్లదుకుందం . మొధీ ప్రదాని అయ్యారు మన ఫ్యూచర్ ఇంక ఇలాగ వుంటుంది అలాగ వుంటుంది అనటం కంటే మనకు తెలిసిన విషయలను మనం ప్రతీ రోజూ వినే విషయలను అరికట్టటం యెలాగ అనే విషయలను మనకు తెలిసిన సలహలను మనకు అవకాసం వున్న విదంగ అందరికి తెలియజేద్దం అది ఆ నోట ఈ నోట మన నయకులు మరియూ అదికరుల వరకు చెరుతుంది అని నా ఈ చిరు ప్రయత్నం .
దీనికి మొదటి ప్రయత్నంగా నేను ఒక విషయం గురించి మట్లడుదాం అనుకుంటున్నాను అది యెమిటంటే మోదీ చెసిన ప్రమనాలలో ఒకటి లంచం మరియు నల్ల ధనం నేను అంటను లంచం అనేది ఈ రొజులలో మన దిన చర్యలో భగంగా మారిపొయింది . దీనిని మనం మర్చాలి అంటే , మన సిస్టం మారాలి, నాకు తెలిసినంతలో సిస్టం అంటే మొదటిగ మనకు గుర్తొచ్చేది పోలిస్ వ్యవస్థ కదా . కబట్టి మన వ్యవస్త మరాలి అంటే మొదటిగా పోలీస్ వ్యవస్తను మనం ఇప్పుడు వున్న దాని కంటే ఇంకా ధ్రుడంగా ఇంకా పటిష్టంగా ఒక స్వతంత్ర సమస్తగా అంటే ఆర్మీ లాంటీ ఒక స్వతంత్ర సమస్తగా అభివ్రుద్ధి పరచాలి లెదంటే ఇంకా మంచి విషయం యెమిటంటే మన పోలీస్ వ్యవస్తను ఆర్మీలో కలపటం ద్వార మనం కలలు కన్న నవ భారతాన్ని సదించవచ్చు అని అనుకుంటున్నాను . మొదీ చెసిన ప్రమనం నిరవేర్చటంలో నా ఈ చిరు ఆశ కూడ ఒక బగం కావచ్చు అనుకుంటున్నాను.
ఇదే విదంగా మీరు కూడ మీకు తెలిసిన విషయం గురించి చప్పండి దానికి పరిష్కారం కూడా మనం అందరం కలిసి అలొచిద్దాం ఆచరన దిశగా అడుగులు వేద్దం . అవకాశానికి మించి పోరడుదం .మనం భారతియ్యులం మనం కూడా ఈ నవ భారతంలో భాగస్వమ్యులం అవుదాం నవ సమజ స్థాపనలో మనం కూడ ఒక అడుగు వెద్దాం .